మొదటి ఆహ్వానం నుంచి చివరి మధుర జ్ఞాపకం వరకు, మీ వేడుకలోని ప్రతి ప్రత్యేక క్షణాన్ని ఒకే అందమైన పేజీలో అందంగా మలుస్తుంది వేదిక. కేవలం ఆహ్వానం కాదు, మీ వేడుకనే అందరితో పంచుకోండి. ఎందుకంటే మీ వేడుక ఒక ఆహ్వానం కంటే ఎంతో ప్రత్యేకమైనది. From the first invite to the final memory, Veduka brings your entire celebration to life on one stunning page. Share moments, not just invitations. Because your celebration deserves more than an invitation.
ఏ వేడుకకు ఏది సరిపోతుందో చూడటానికి, ఏదైనా టెంప్లేట్‌పై క్లిక్ చేసి పూర్తిగా చూడండి. Tap any template below to open the full, real thing, not just a snapshot.
Loading templates...
ముందు పైన మీ వేడుకను ఎంచుకోండి. Choose your occasion above first, then pick a template made for it.
మీ సందర్భానికి తగ్గ డిజైన్‌ను ఎంపిక చేసుకోండి!Choose your event type and the design that fits your style.
పేర్లు, తేదీలు, వేదిక, ఫోటోలు, వీడియోలు ఇంకా మరెన్నో!Names, dates, venue, photos, videos, voice notes, all in one form.
అందమైన వ్యక్తిగత పేజీ సిద్ధమై, మీ పరిశీలన కోసం అందుబాటులో ఉంటుంది!Your details go live on a private link, ready to preview and edit.
WhatsApp ద్వారా మీ అతిథులందరికీ సులభంగా పంచుకోండి! ప్రింటింగ్ లేదు! హడావిడి లేదు!One link on WhatsApp reaches every guest, no printing, no hustle.
ఒక చిన్న అనుభవం, మీ వేడుకకు ఒక అందమైన ఆరంభం! ఇది కేవలం ఆహ్వానం కాదు!! మీ వేడుక ఎలా ఉండబోతుందో చూసేయండి! 🤍 Before you create anything, watch a short taste of what's possible.
"మా అమ్మాయి పెళ్లి ఆహ్వానం చూసి బంధువులంతా చాలా సంతోషపడ్డారు. ఇలాంటి ప్రయత్నం చాలా బాగుంది." "Our whole family loved how personal it felt, every relative who opened the link said the same thing."
దీన్ని ఒక్కసారి పూర్తి చేయండి, మేము దీన్ని మీ లైవ్ వేడుక పేజీగా మారుస్తాము. Fill this in once, we'll turn it into your live Veduka page.